Header Banner

తెలంగాణ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌పై హైకోర్టు కీలక తీర్పు! ఏపీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లపై..!

  Tue Feb 11, 2025 13:47        Education

తెలంగాణ పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్లను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. ఏపీలో పొందిన సర్టిఫికెట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఏపీ ధ్రువీకరణ పత్రం ద్వారా సమర్పించిన దరఖాస్తులను ఎస్సీ కింద పరిగణనలోకి తీసుకుంటూ కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించాలని.. అయితే, ఫలితాలను వెల్లడించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. తెలంగాణ అధికారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ/ఎస్టీ/బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించినవారికే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న నిబంధనను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నిహారిక తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #telngana #highcourt #judgement #medical #reservations #todaynews #flashnews #latestupdate